Monday, 16 March 2015

పాముల పుట్టలు ఎలా పుట్టాయి .......

       మట్టి పుట్టలలో పాములు నివసిస్తూ ఉంటాయి. కాని అవి పాములు పుట్టించుకున్నవి కాదు. చీమలు, ఎలుకలు వంటి చిన్న చిన్న ప్రాణులు కట్టుకున్నవి. వాటిని పాములు పారదోలి ఆ పుట్టల్లో అవి ఉంటాయి.భూగర్భజలం, భూమిలో పొడిగా మారిన సున్నపురాయి మిశ్రమం భూమి లోపలికి, బయటకు పగుళ్ళతో కూడిన చిన్న గొట్టాల రూపంలో తాయరయి ఉంటే పుట్టలో పాములు ఎవరికి కనిపించకుండా నివసించడానికి అనువుగా ఉనటాయి. తేమ తగిలే కొద్దీ పుట్టల పరిమాణం పెరుగుతూ ఉంటయి. వేసవి కాలంలో ఉండే ఎక్కువ ఉష్ణోగ్రతల నుంచి, శీతాకాలంలో ఉండే తక్కువ ఉష్ణోగ్రతల నుంచి పాములు ఉండి తమనితాము కాపడుకుంటయి.ఆ పుట్టలలో గుడ్లు పెట్టి వాటి సంతానోత్పత్తిని చేసుకునంటాయి.

 అయితే మన ప్రజలు కొందరు ఎక్కడ పుట్ట కనిపించినా భక్తితో పాలు పోయడం వల్ల లోపల ఉండే పాములు ఊపిరి ఆడక చనిపొతాయి. నిజానికి పాములు అస్సలు పాలు తాగవు..........

No comments:

Post a Comment