Monday, 16 March 2015

బ్లాగర్లకు నమస్కారము

బ్లాగర్లకు నమస్కారము.... 
నా పేరు అజయ్‌. నేను కర్నూలు వాసిని. వృత్తిరీత్యా డిజైనర్‌ను. ఈ రోజు నుండి నేను కూడా ఒక బ్లాగ్‌ ఏర్పాటు చేసుకోవాలని ఈ ప్రయత్నం. నా అభిప్రాయాలను, నాకు నచ్చిన విషయాలను, నేను స్పందించే విషయాలను ఈ బ్లాగ్‌లో సంక్షిప్తంగా రాస్తాను. దయచేసి బ్లాగర్‌ మిత్రులు తమ సహాయ సహకారాలు అందివ్వాల్సిందిగా కోరుతున్నాను. నా అభిప్రాయాలతో విభేదించేవారు సైతం వారి అభిప్రాయాలను, సూచనలను తెలియజేయవచ్చు.... దయచేసి మీ విలువైన సూచనలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.... మీ అజయ్‌ ...

No comments:

Post a Comment